Virat Kohli's Test Average Dropped Below 50 As Tribute To RCB | Bangalore Stadium | Oneindia Telugu

2022-03-14 432

IND VS SL 2nd Test: Some of Kohli Fans getting worry as Virat Kohli's Test average falls below 50 for first time since 2017. Some of fans trolls Kohli for his 49 Test average As a Tribute to RCB In Bangalore stadium


#ViratKohliTestAverageDropped
#INDVSSL
#IPL2022
#RCB
#Bangalorestadium
#KohlitributetoRCB
#BCCI
#Teamindia
#Pant

శ్రీ‌లంక‌తో రెండో టెస్టులో విఫ‌ల‌మ‌వ‌డంతో విరాట్ టెస్టు కెరీర్ స‌గ‌టు 50కి దిగువ‌గా ప‌డిపోయింది. కోహ్లీ ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 23, సెకండ్ ఇన్నింగ్స్‌లో 13 ప‌రుగులు చేశాడు. ఈ టెస్టులో కోహ్లీ 43 ప‌రుగులు చేసి ఉంటే అత‌ని స‌గ‌టు 50కి పైనే ఉండేది. కానీ కోహ్లీ 36 ప‌రుగులే చేయ‌డంతో టెస్టు క్రికెట్‌లో ఐదేళ్ల త‌ర్వాత 50 కి దిగువ‌గా ప‌డిపోయింది